Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

మన ప్రాచిన చరిత్ర

‘కాళిదాస, చాణక్య ‘ల గురించి మిత్రులు పెట్టిన వ్యాఖ్యలు చూసాను. ఇటువంటి వాటి గురించి నాకు ఉన్న కుతూహలం వలన మన ప్రాచిన చరిత్ర గురించి నా కూతురు సత్య శారద తో కలిసి కొంత తెలుసుకున్నాను అది పుస్తక రూపం లో ప్రచురించాను . ఇది వాహిని ( రచన ) ప్రచురణల లో దొరుకుతుంది ఈ పుస్తకం ప్రచురించేనాటికి Aryan Invasion and Migration theories గురించి తెలియదు. ఆచార్య రజనికాంత్ వలన ఇంచుక బోధశాలినై అవి తప్పుడు సిద్ధాంతాలని వాటి గురించి ఈ రచనలో ప్రస్తా వించక పోవటం దోప్శం కాదని గుర్తించాను

Written by kavanasarma

May 20, 2017 at 2:55 am

Posted in Uncategorized

%d bloggers like this: