పుస్తకాలు మన ఇంటికి ఇంటికి వాటి అంతట అవి నడచి రావు
మనకి కావలసిన పుస్త కాలకోసం మనం కోట్లలో వెతుక్కోవాలి .ప్రచురణ సంస్థలకి వ్రాసి తెప్పించు కోవాలి . పుస్తకాలు అమ్మే చోట్ల మనకి ఏవైనా నచ్చుతాయేమో అని సమయం వెచ్చించి చూడాలి అంతే గాని అవి వాటి అంతట నడచి మన ఇంటికి రావు . " ఇదిగో నేనీ పుస్తకం వ్రాసాను . మీకు ఇస్తున్నాను చదివి ఆనందించిన విషయం దయతో తెలియ చేయండి " అని వెంటపడే వారు కొద్దిగా లేక పోలేదు . అవి చదివి సంతృప్తి పడితే అంతా సుఖమే !
Advertisements
Leave a Reply