Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

డి వెంకట రామయ్య రచనలు

డి వెంకటరామయ్య చదువరులకు చిరకాల పరిచయస్తుడు. రమారమి 80 కథలు వ్రాసిన వాడు .అన్నే మంచి కథలు వ్రాసిన వాడు . మంచి వస్తువుని ఎంచుకుని మంచి కథగా మలిచే శిల్పి . రాచకొండ రచనా పురస్కార గ్రహీత . ఇప్పుడు 40 కథల తో ఎమెస్కో పుస్తకం వేసింది. ధర 175 పెట్టింది .చదవదగిన పుస్తకం. ఆయనదే మరో పుస్తకం "ఆకాశవాణి లో నా అనుభవాలు " ఎమెస్కో అచ్చు వేసి అదే ధర పెట్టింది . ఆయన నిర్మొహమాటం గా కాక పోయినా నిక్కచ్చి గా వ్రాసిన విషయాలు అబ్బుర పరిస్తే ఆయన శైలి చదివిస్తుంది. ఇది రచన పత్రికలో ధారావాహికంగా కొద్దీ ఏళ్ల క్రితం ప్రచురిత మైనది

Written by kavanasarma

May 19, 2017 at 1:49 am

Posted in Uncategorized

%d bloggers like this: