Kavana Sarma Kaburlu

All Rights Reserved

కొత్త సైన్స్

leave a comment »

కొత్త సైన్స్ 1
ముందు మాట మనస్సు స్థిరంగా ఉండటానికి కొందరు ధ్యానం చేస్తారు. నేను సైన్స్ గురించి చదువుకోవటమో వ్రాయటమో , సుడోకు చెయ్యటమో లాంటివి చేస్తూ ఉంటాను. దైవం గురించి పట్టించుకో లేని మనస్తత్వం ఉన్న నాకు దైవం ఇచ్చిన వరం ఇది .
న్యూట నిక సైన్స్ వలన ఏర్పడిన విశ్వ వీక్షణం ( Paradigm) ని ఆధునిక ప్రాపంచిక దృక్పథం అంటారు.
పరిమాణి క సిద్ధాంతం వలన పుట్టిన కొత్త సైన్స్ ని ఏమనాలి ? ఈ సిద్ధాంతం తో మనం ప్రపంచాన్ని చూసే స్థలం ,స్యూటనిక సైన్స్ భుజాల మీదనుంచి , ఈ సిద్హంతపు భుజాలమీదకి మారిందికదా !. ఈ విశ్వవీక్షణ విస్థానం ( paradigm shift) .ని అర్ధం చేసుకోవాలంటే ఈ పరిమాణిక ( క్వాంటమ్) సైన్స్ ను కొద్దిగానైనా తెలుసు కోవాలి ఆలా తెలుసు కోవటానికి తోడ్పడిన పుస్తకం
Who is afraid of Schrodinger’s Cat? by I. Marshal. Donazohar and F.D Peat , 1997 మనం తెలియ చెప్పటానికి చేసే ప్రయత్నం లో మనం బాగా తెలుసుకోగలం . అందుకె నా ఈ ప్రయత్నం. కొద్దీ కొద్దిగా ప్రతి ది నం వ్రాస్తుంటే .కాలక్షేపానికి కాలక్షేపం .
ఆక్స్ఫర్డ్ నిఘంటువు ప్రకారం పరిమాణిక సిద్ధాంతం ఏమిటంటే " ఇది ఒక పరమాణువు యొక్క స్థిరత్వం గురించి చేసిన ప్రతి పాదన . వికరణం లో,ఎలెక్ట్రానుల శక్తి అవిచ్చిన్నం గా కాక కొన్ని పరిమాణాల్లో విడి విడిగా , విసర్జింపబడుతుంది

Advertisements

Written by kavanasarma

April 12, 2017 at 6:16 am

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: