Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

Science Applied Science Technology and Engineering తెలుగు మాటలు

షేక్ రెహామానుద్దీన్ కోరిక కు నాకు తోచిన జవాబు . తెలుగు లో సైన్స్ ని విజ్ఞాన శాస్త్రం అంటారు. ఆ మాట అందరికి సైన్సు గా అర్ధం అవుతుంది దేన్నీ విజ్ఞాన శాస్త్రం అనాలనేదానికి మళ్ళి సీతారామశాస్త్రి వ్రాసిన భౌతిక శాస్త్రమో ,కవన శర్మ వ్రాసిన సైన్స్ నడచిన బాటో చూడాలి . అప్లైడ్ సైన్స్ ని మనం వినియుక్త విజ్ఞాన శాస్త్రం అనవచ్చు. టెక్నాలజీ అనేమాటకి సాంకేతిక శాస్త్రం అనే మాట తెలుగులో స్థిర పడి ఉంది .
ఇంజనీరింగ్ కి ప్రాచీన సాహిత్యం లో శిల్ప శాస్త్రం అనే మాట వాడ బడి ఉంది. కానీ ఇప్పుడు జనం శిల్ప శాస్త్రం గా భావించేది వేరు . డిజైన్ అన్న మాటకి రూప కల్పన అని వాడ వచ్చు కన్స్ట్రక్షన్ ని నిర్మాణం అంటాము ఇంజనీరింగ్ లో రెండు ఉంటాయి
అందుచేత దీనిని రూప నిర్మాణ శాస్త్రం అనవచ్చు నెమో! ఇంజినీర్ ని రూప ని ర్మాణ శిల్పి అనవచ్చు నెమో

Written by kavanasarma

April 11, 2017 at 12:24 am

Posted in Uncategorized

%d bloggers like this: