Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

మా చిన్న నాటి ముచ్చట్లు

మార్చ్ 15 నుంచి మాకు ఒంటిపూట బడులు . ఏప్రిల్ 20 నుంచి పరీక్షలు. పరీక్షలవగానే సమ్మర్ క్రాఫులు పొట్టిగా . కొళాయిల కింద/ బావి పక్కన చన్నీటి స్నానాలు. అన్నంలోకి ఆవకాయ ,మాగాయ , అందులోకి వెన్న ,, తినడానికి మావిడి పళ్ళు ముంజలు , ఆడపిల్లలకి జడలో మల్లెలు , మన ఇంటికే వచ్చిన మేనత్త పిల్లలు , మనం వెళ్లిన అమ్మ గారి ఊరు తలుచుకుంటే ఎంతో ఆహ్లాదం

Written by kavanasarma

April 4, 2017 at 1:59 am

Posted in Uncategorized

%d bloggers like this: