Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

ముళ్ళపూడి కథల పై చర్చసారాంశం

ముళ్ళపూడి కి జీవితం పట్ల లోతైన అవగాహన ఉన్నది. ఆకలి పేదరికం నిరుద్యోగం రేషన్ లాంటివి వ్యక్తిత్వాల్ని ఎంతగా వక్రీకరిస్తాయో ముళ్ళపూడి చె ప్తాడు. ముళ్ళపూడి కథలలో ఆర్ద్రత పుష్కలం గా ఉన్నది అట్టడుగు మధ్య తరగతి భేషజాలని నిర్ద్వంద్వముగా ఎత్తి చూపిస్తాడు. గొప్ప కరుణ రస ప్రధానమైనాకథలు వ్రాయటానికి కావలసిన ముడి సరుకుని పరిశీలనతో పట్టుకుని కథల్లో చొప్పించాడు. అయితే ఆయన ఎంచుకున్న మార్గం హాస్యం ."హాస్యం చదువరుల దృష్టిని , అసలు విషయం నుంచి చమత్కారం వైపు మళ్ళిస్తుంది "అని విమర్శకులు హాస్యాన్ని చిన్న చూపు చూస్తుంటారు

Written by kavanasarma

March 12, 2017 at 5:29 am

Posted in Uncategorized

%d bloggers like this: