Kavana Sarma Kaburlu

All Rights Reserved

భారతీయ వేదాంత ధోరణి నవీన సైన్స్

leave a comment »

భారతీయ వేదాంత ధోరణి న్యూటనిక భౌతిక శాస్త్రపు పురోభివృద్ధికి పెద్దగా తోడుపడలేదు అందుచేత ఆరోజుల్లో దానిపట్ల భారతీయ మేధావులకు చిన్న చూపు ఉండేది. అయితే 1930 ల నాటికి పరిస్థితి మారింది. నవీన సైన్స్ పురోభివృద్ధికి , భారతీయ వేదాంత ధోరణి చాలా ఉపయోగపడింది .అయితే భారతీయ మేధావులకు నవీన సామాజిక సైన్సులతో చెప్పుకోదగ్గ పరిచయం ఉన్నా నవీన సైన్స్ భావాలతో ఈ నాటికి పెద్దగా పరిచయం లేకపోవటం వారి భావాలలో రాని మార్పు కొట్ట వచ్చినట్టు కనిపిస్తూ నే ఉంటుంది

Advertisements

Written by kavanasarma

March 11, 2017 at 12:23 am

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: