Kavana Sarma Kaburlu

All Rights Reserved

జీవ పదార్ధం

leave a comment »

కాలానికి ఒక ప్రయాణం ఉంది. అది చక్రీయమా ? ఒక దిశ లో అవిచ్చిన్నం గా పెరుగుతూ పోతుందా రెండునా ?నిన్న నేడు రేపు అనే భావాలు మనిషికి ఎలా కలిగాయి ? నిన్న లేనిది ఇవాళ ఉండి ఇవాళ ఉన్నది నిన్న లేకుండా ఉండటం అనేది గమనించాలి అంటే , కొన్ని చర్యలు ముందు దిశ లోనే జరుగుతాయి కానీ వెనక దిశలో జరగతమ్ గుర్తించి ఉండాలి. ఒక లేత చిగురు పెద్ద ఆకు అయి పండి రాలి పోవటం గమనించి ప్రకృతిలోని ఆ విపర్య (irreversible) చర్యలు ఉండటం వలననే ఆవిధమైన క్రమం ఒకటి కాలం లో ఉంది అని గుర్తించటానికి సాధ్యం అయింది.
కొంత తాత్వికతపెరిగి మరీ సరళం గా ఉన్న నమూనా లోని ‘జాతస్య మరణం ధృవం " నచ్చక " పునరపి జననం పునరపి మరణం అనిఒక చక్రీయత తో కూడిన నమూనా నిర్మించుకున్నారు
ఇంతకు చెప్పవచ్చినది జీవ పదార్ధానికిఉన్న అవిపర్య క్రమం. అదే జీవ పదార్దాన్నీ అజీవ పదార్ధాల నుంచి వేరు పరిచే విషయం
అజీవ పదార్ధం తనంతట తాను కొండ పైకి సంకల్పించి వళ్ళ లేదు కానీ కొండనుంచి కిందకు , ఎత్తు నుంచి కిందకు పడగలదు . దాని ప్రమేయం లేకుండా . భౌతిక శాస్త్ర సూత్రాలు అన్ని విపర్య చర్యలు అనే భావాలతో నిర్మించబడ్డాయి
" యంతరపి (entropy)" కొంత ఆ విపరి చర్య భావం తో కూడినది.
మనిషికి కలిగే ప్రశ్నలు "ఎలా జీవించాలి ?ఏమి సాధించాలి ?"

Advertisements

Written by kavanasarma

March 2, 2017 at 9:39 am

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: