సమస్య – సమాధానం
మన సమస్యలకి మనకి సమాధానం దొరకదు . సమస్యల జటిలత్వం మనకి తెలుసు వాటి మూలాల లోతులు తెలుసు. ఇతరుల సమస్యలకి మనకి సమాధానాలు చాలా సులువుగా తడతాయి . వెందుకంటే వాటి కోసం మాత్రమే మనకి కనిపిస్తుంది. ముడులు లోతులు కనపడవు
All Rights Reserved

Written by kavanasarma
February 22, 2017 at 6:41 am
Posted in Uncategorized