Kavana Sarma Kaburlu

All Rights Reserved

కారా ఉవాచ

leave a comment »

నేను నీలి కథ వ్రాసిన సమయం లో వ్రాత ప్రతి చదివిన నా గురువు శ్రీ కా. రా నాతో ఇలా అన్నారు. ‘"నువ్వు ఏపాత్ర పై చదివేవాళ్ళకి గౌరవమో సానుభూతో కలగాలని కోరుకుంటున్నావో ఆ పాత్ర పై కోరిక కలిగే లాగా వర్ణించకూడదు " రామాయణం లో ఒక కొన్ని కలల ప్రసక్తి ఉన్నది. అందులో త్రిజట కల ఒకటి. ఆ కల లో వాల్మీకి సీత రావణాసురుడితో యుగళగీతం పాడినట్టుగాని కలసి గంతులు వేసినట్టు గని వ్రాయలేదు. ఎందుకంటే ఆయన నవీనుడు కాదు. నా లాగా కారా లాగా పాతకాలం వాడు.
ఇప్పటి వాడయితే భన్సాలీ లాగా రచయితలకి ఉండే రచనా స్వాతంత్య్రం వాడుకునే వాడేమో . నవీనులు సమర్ధించేవారేమో కలే కదా . అది రావణాసురిడి తాలూకా త్రి జట కి వచ్చిన కల కానీ సీతకి వఛ్చినది కాదు కదా అని

Advertisements

Written by kavanasarma

January 29, 2017 at 11:07 am

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: