Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

మూఢ నమ్మకాలు

మూఢ నమ్మకానికి సరి అయిన నిర్వచనం ఇవ్వటం చాలా కష్టం నాయుడమ్మ ఒక చోట ‘కొన్ని అనర్ధాలు మానవ అతీత శక్తుల వలన కలుగుతాయని వాటిని మానవ ప్రయత్నం వలన తొలగ చేసుకోగలమనే నమ్మకమే మూఢ నమ్మకం అని చెప్తారు. నేను స్కూల్ పిల్లల కి సైన్స్ గురించి చెప్పే మాటల్లో మనకి హానిచేసే మన నమ్మకమే మూఢ నమ్మకం అని మనం అనుకునేటట్టు అది ఇతరులది కాదని చెప్తూ ఉంటాను.

Written by kavanasarma

January 25, 2017 at 12:16 am

Posted in Uncategorized

%d bloggers like this: