Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

కుడి హెయ్యి లేకపోతే పుర్ర చెయ్యి లేక పోత ుందా

గోవిందస్వామి బంగారు( వంగర) కోటయ్య ( యస్వీ రంగారావు తో కోర్టులో అంటాడు " కాంతా కనకాలని,ఈ చేత్తో, ముట్టుకోనని ప్రమాణం చేసాను కదరా కోటయ్యా!"
‘ఒక్క రూపాయి " ని పట్టుకోవటానికి ముట్టుకోవటానికి వీల్లేకపోతే అనుగ్రహించటానికి వేరే పద్ధతులు ఉంటాయి . వేరేసమయాలు ఉంటాయి పనికి రాని రాళ్ళూ రవ్వలూ , వంటిమీద మొయ్యటానికి బరువులు అయ్యే తుఛ్చ లోహాలు వ్రతాల , నోముల సమయాల లో అనుయాయులు వదిలి పెట్టి వెళ్తే , ఎవరు వద్దన్నారు.? ఎన్నాళ్ళ బట్టో పల్లెల్లో " ప్రాక్టీస్" చేసే డాక్టర్ల ప్రాక్టీస్ ఇదే కదా !

Written by kavanasarma

January 19, 2017 at 12:09 am

Posted in Uncategorized

%d bloggers like this: