Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

ఏ వంశ చరిత్ర చూసినా

భాగవతం వ్రాసిన పోతన అనే బ్రాహ్మడు రాజసూయ యాగ సందర్భం లో శి శు పాలుడి చేత " యాదవులు రాజులే అవని మీద " అనిపిస్తాడు. అల్లా అన్నందుకు అతడిని ఒక యాదవుడు చక్రానికి అహుతయినట్టు వ్రాసాడు . ఆ మాట అన్న క్షత్రియుడిని యాదవులు ద్వేషించాలా ? లేక ఒక క్షత్రియుడిని దారుణం గాచంపిన యాదవుడి వంశాన్ని క్షత్రియులు ద్వేషించాలా ? లేక ఈ రెండు వంశాల వారు బ్రాహ్మణ రచయిత చేసిన కుట్రని గుర్తించి ఆ రచయిత వంశాన్ని శాపనార్ధాలు పెట్టాలా ? విజ్ఞులు తెలియ చేయండి

Written by kavanasarma

January 19, 2017 at 7:50 am

Posted in Uncategorized

%d bloggers like this: