Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

మా మామ్మ పాట

మా మామ్మ తనకి 70 సంవత్సరాల వయస్సుకి నుండి ఈ పాట పాడేది
మిక్కిలి వత్సరములు
మించి ధరణిలో ఉంచితేను

ఎకసెక్కాలు ఆడే రు జనులు
ఒక్క మాటకి ఓర్వలేను

అందుచేత తనని త్వరగా తీసుకు పొమ్మని సాంబశివుడిని కోరుకునేది ఆ పంక్తులు నాకు గుర్తు లేవు. .కానీ ఆవిడ మనవలకి , ముని మనవలకి గొప్ప ఇస్ట సఖి .అందుకని సాంబశివుడు ఆమెను 1977 లో తన 95 ఏళ్ల వరకు మా అందరి అభ్యర్ధన మేరకు భూమ్మీదే ఉంచేసాడు.
నా"మాకుటుంబం " అనే మా కుటుంబ చరిత్ర ఆవిడకే అంకితం ఇచ్చాను

Written by kavanasarma

January 2, 2017 at 1:34 am

Posted in Uncategorized

%d bloggers like this: