Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

ఈ నాటి చమత్కారం

బాల మాస పత్రిక లో అలనాడు అచ్చయింది ఒక చిట్టి బాల కి ఇంగ్లీష్ కలెక్టర్ ని అల్లరి పెట్టాలనిపించింది
ఒక కూరల కొట్టు వద్ద నిలబడి " వందేమాతరం " అని కలెక్టర్ వినేలా అరిచింది . అతను ఆ పిల్ల ని బెదిరించమని పోలీసులను పంపాడు .
"పాపా ! అలా అనరాదమ్మ .అయ్యగారికి కోపం వస్తుంది " అని నచ్చ చెపుతుంటే ,
"అదేమిటి ! దొండకాయలు వంద ఏమాత్రం ? అని అడగటం కూడా మన ఊళ్ళో తప్పేనా ? " అని అడిగింది

Written by kavanasarma

December 21, 2016 at 11:50 pm

Posted in Uncategorized

%d bloggers like this: