ప్రతిదినం ఒక పరిహాసం
1950 -65 ల మధ్య నిరుద్యోగులకు ఇన్సూరెన్స్ ఏజెంట్ గిరి ఒక చిన్న ఆశా దీపం అటువంటి ఏజెంట్ ఒక ఉద్యోగి వెనకాతల పడ్డాడు ఇన్సూరెన్స్ తీసుకో మని. అతను ‘ససేమిరా తీసుకోను’ అన్నాడు.
ఇతను పట్టువదలకుండా రోజూ వెంటపడసాగాడు
ఒక రోజు అతను ఆఫీసు లో మేడ మీద ఉన్న తన గది వెళ్తుంటే ఇతను చేతులు పట్టుకుని వేధిస్తూ వెంటపడ్డాడు.
అతను తోసేసాడు .ఇతను మేడ మెట్ల కిందకి దొర్లాడు.
పడి లేచి " మీకూ ఇటువంటి ప్రమాదం జరగ వచ్చు ఇన్సూరెన్స్ తీసుకోండి " అన్నాడు