Kavana Sarma Kaburlu

All Rights Reserved

ప్రేమ ఉన్నతికి దారితీస్తే , ద్వేషం దారి త ప్పిస్తుంది

leave a comment »

ప్రేమ ఉన్నతికి దారితీస్తే , ద్వేషం దారి తప్పిస్తుంది
తమని తాము ప్రేమించు కున్నవారే తమని తాము ఉద్ధరించుకో గలరు. అవతల వారిని ద్వేషించటం వలన, వారిని తమ స్థాయికి దిగదార్చ గలరేమో కానీ తమని తాము బాగు పరుచుకోలేరు. . ఇది జాతులకు, దేశాలకి , కులాలకు ,అన్ని మానవ సమూహాలకు వర్తిస్తుంది .
ఉదాహరణ కి చైనా వారి వస్తు ఉత్పత్తి మనకి ఈర్ష్య , తత్ద్వారా ద్వేషం కలిగించవచ్చు . ఆ ద్వేషం వలన మన ఉత్పత్తి పెరగదు. , మన ఉత్పత్తుల ధర చైనా వారి ధరలకి సమానం గాను నాణ్యత హెచ్చు గాను ఉన్నా ,లేక నాణ్యత సమానం గాను ధర తక్కువగానుఉన్నా , మనం పోటీకి నిలబడి ఉన్నతి సాధించగలం . అంతే గాని చైనా సరకులను కొన వద్దని ప్రచారం చేయటం వలన వారిని దెబ్బ కొట్టగలము . అంతే , మన నాణ్యత లేనిసరకులని దేశ భక్తి తో హెచ్ఛుధరలు పెట్టి కొనండి అని ఉపదేశించటం వలన పారిశ్రామికులకే గాని సామాన్య ప్రజానీకానికి ఉపయోగ పడదు.
ద్వేషం రగల్చటం వలన లబ్ధి పొందేది ( రాజకీయ ,పారిశ్రామిక ,మత కుల) నాయకులూ వారిని ఆశ్రయించుకొన్న వారు మాత్రమే .. మీకు నాకు ఒరిగేమీ లేదు . మనలని మనము ఉద్ధరించుకోగల ప్రయత్నాల నుంచి మనము దృష్టి మరల్చుకోవద్దు

Advertisements

Written by kavanasarma

November 6, 2016 at 2:02 am

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: