Kavana Sarma Kaburlu

All Rights Reserved

ఋజువు – సామ్యం

leave a comment »

చాలామంది సామ్యం ( Analogy) ని ఋ జువు ( Proof) గా స్వీకరిస్తూ ఉంటారు ఉదాహరణకి
" కళ్ళు మూసుకుంటే ఎదురుగా ఉన్నది కూడా కనపడదు. జ్ఞాన/భక్తి నేత్రం తెరుచుకుని చూస్తే గాని దేవుడు కనిపించడు "
"కళ్ళు మూసుకున్నా తెరిచినా ఎదురుగాలేనిది లేనిది కనపడదు . . పది తలల రాక్షసుడు కళ్ళు తెరిచినా కనపడడు "
ఇఇ రెంటి లోను " ఎదురుగా ఉన్నది చూడాలంటే కళ్ళు తెరిచి చూడాలి" అన్నది "ఎదురుగా లేనిది కళ్ళు తెరిచినా కనపడడు " అన్న రెండూ సత్యాలే .
కానీ ఆ సామ్యాలు విషయాన్ని వివరించటానికి ఉపయోగ పడతాయి గాని నిజంగా దేవుడు ఉన్నాడని కానీ అసలు పది తల రాక్షసుడు లేడ ని కానీ ఋజువు చెయ్యవు

Advertisements

Written by kavanasarma

October 27, 2016 at 12:14 am

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: