Kavana Sarma Kaburlu

All Rights Reserved

మిస్సమ్మ మరో సారి

leave a comment »

అక్టోబర్5 , 2016 రాత్రి 8.30 గంటలు. ఇప్పుడు ఈ టి వి సినిమా లో మిస్సమ్మ సినిమా వస్తోంది . ఆ సినిమా విషయం లో ఎన్నో జ్ఞాపకాలు. 1955 లో అది విడుదలైనప్పుడు జ్వరం తో ఉన్న నేను ఆనాసిన్ వేసుకుని వెళ్లి మొదటి ఆట చూసాను. .ఆ సినిమాకి ఒక వీరాభిమాని నైపోయాను ఆ తరువాత .
చక్రపాణి గారు మరణించిన సందర్భం లో , అంతకు ముందు ( 1991 ప్రారంభ సంచిక రచన) మాయా బజార్ సినిమా పై నేను వ్రాసిన వ్యాసం చూ సిన , వెలగా వెంకటప్పయ్య గారు , లంక సూర్యనారాయణ గారు , వారు చక్రప్రయాణీయం పేరున వేస్తున్న సంస్మరణ పుస్తకం లో మాయా బాక్సజార్ వ్యాసం వేసుకుంటామని అడిగారు. .అయితే అది పింగళిని ,మెచ్చు కుంటూ నేను వ్రాసిన వ్యాసం అని , చక్రపాణి ప్రతిభ కి అద్దం పట్టే సినిమా మిస్సమ్మ అని చెప్పి వారు కోరితే దానిపై వ్యాసం వ్రాస్తానని అన్నాను. వారు కోరారు.
ఆ వ్యాసం నేను కుందుర్తి రజనీకాంత్ కలిసి వ్రాసాము. .చక్రపాణీయం అచ్చు అవటం ఆలస్యం అయింది , కాలదోషం పట్టకుండా దానిని డిసెంబర్ 1994 రచన లో ప్రచురించాము. చక్రపాణీయం 1997 లో వెలుగు చూసింది అందులో మా వ్యాసం ఉండటమే కాక , చక్రపాణికి 100 సంవత్సరాలు నిండినప్పుడు వేసిన " షావుకారు మరో ఐదు సినిమా కథలు కథానికలు" పుస్తకం లో ఆ వ్యాసాన్ని పునర్ముద్రించి వెలగా వెంకటప్పయ్య గారు మమ్మల్ని ఏనుగు ఎక్కించినంత పని చేసారు.
అంత గొప్ప సినిమా తో మాకు చిన్న చుట్టరికం ఉండటం మా అదృష్టం.

Advertisements

Written by kavanasarma

October 5, 2016 at 3:21 pm

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: