Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

జ్ఞానం ఎలా సంక్రమిస్తుంది ?

వల్లూరి విశ్వేశ్వర సుబ్బరాయ శర్మ గారితో ఇవాళ "ఎప్పుడు అవతలి వారి జ్ఞానం మన జ్ఞానం గా రూపు దిద్దుకుంటుంది?"అన్న విషయం గురించి మాట్లాడాను .
అవతలి వారి జ్ఞానం వారి మాటల ద్వారానో, వ్రాతల ద్వారానో మనకి అంది నప్పుడు అది కేవలం సమాచారమే.
దానిని మనం (బట్టీ పట్టి )అప్పచెప్పిగలిగినా అది మన జ్ఞానం కాదు
దానిని మననం చేసుకుని అర్ధం చేసుకుని జీర్ణం చేసుకుని , మనమాటలలో వ్యక్త పరచగలిగినప్పుడు మాత్రమే అది మన జ్ఞానం అవుతుంది అనుకున్నాము

Written by kavanasarma

September 29, 2016 at 10:28 pm

Posted in Uncategorized

%d bloggers like this: