Kavana Sarma Kaburlu

All Rights Reserved

నదీ జలాల వివాదం

leave a comment »

భావమున జీర్ణమయ్యే సుభాషితంబు ఎగువున నిలవ చెయ్యటానికి నదిలో నీరు ఎక్కువవుండదు ( Because the catchment area goes on increasing in the down stream direction, or tributaries are less upstream) ఎగువున ఒక మీటరు ఎత్తుకి ముంపు తక్కువ ఉంటుంది. నిలవ చేయగల ఘనపరిమాణం తక్కువ ఉంటుంది . దిగువున రెండు ఎక్కువే !
మనకి వానా కాలం లో నదుల్లో అవసరానికి మించిన నీరు ప్రవహిస్తుంది . అవి సముద్రం లోకి పోతాయి. తరవాతి కాలం లో అవసరానికి సరిపడ ఉండవు. ( This is due to monsoon rains are for a short period. That is non uniform distribution of rainfall in time -) So if we can store water during monsoon we can use it when required)
ఎక్కడ నిలవ చేయాలి ? ఆ నిలవ నీటిపై అధికారం నిలవ చేసిన ప్రాంతం వారిదెంత ? దిగువ ప్రాంతాల వారి అధికారం ఎంత ? ‘ముంపు మీకు- నీరు మాకు .’
( మధ్య ప్రదేశ్ గుజరాత్ నర్మదా డాం వివాదం) అందులోను ముంపు గిరిజనులకు నీరు పల్లపు ప్రాంతాల వారికి !. గిరిజనులకు సాధించిన అభి వృద్ధి లో భాగమెంత ?
డాం కట్టాక సాగు, పై రాష్ట్రం లోను, కింద రాష్ట్రం లోను గణ నియంగా పెరుగుతుంది. జనాభా పెరుగుతుంది అంటే నీటి అవసరం పెరుగుతుంది . అది వివాదాలకు దారి తీస్తుంది ఎగువ రాష్ట్రం డాం ఎత్త్తు పెంచితే దిగువ రాష్ట్రానికి నీరు రాదు, ఎ గువ రాష్ట్రం విడిచిపెడితే కానీ .
ఏ రాష్ట్రప్రభుత్వం తన నీరు మరో రాష్ట్రానికి ఇచ్చి స్వజనానికి కష్టం కలిగించటానికి ఇష్టపడదు . అటువంటప్పుడు నదుల అనుసంధానం లాంటి గొప్ప ఉద్దేశాలు కార్య రూపం దాల్చావు అన్నారు ఒకసారి నాతో ఒక సభలో శ్రీ పి .వి. ? ఒకప్పుడు ఒకే రాష్ట్రంగా ఉన్న ప్రాంతం ముక్కలైతే , ఆంధ్ర తెలంగాణా లాగా ? రాష్ట్ర ప్రయోజనం అనే మాట అర్ధం మారి పోతుంది

Advertisements

Written by kavanasarma

September 9, 2016 at 11:53 pm

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: