Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

శాస్త్రాలు విశ్వాసాలు

There are several ‘logies’. Logy means study of . Biology is study of living things Numerology is the Study of numbers.Astrology is the study of stars and planets.Numerology and Astrology have become studies with a different goal, to predict and modify the future of human beings .
శాస్త్రం అంటే ఏమిటి ? ఒక నిర్ణితమైన చట్రం అనుసరించి ఆలోచించే పధ్ధతి
గణిత శాస్త్రం. ఉదాహరణ గా తీసు కుంటే దానికి కొన్ని (axioms ) స్వయం స్పష్ట సత్యాలుగా స్వీకరించిన చట్రం పై ఆధారపడి నిర్మింప బడిన శాస్త్రం తర్క శాస్త్రం సామాన్యం గా ( common) అంగీకరించిన ప్రమాణాల ఆధారంగా చేసే తర్కం గురించి వివరించే శాస్త్రం .
విజ్ఞాన శాస్త్రం ( సైన్స్) ప్రయోగం ద్వారా స్థిరపరిచే జ్ఞాన మార్గం వివరించే శాస్త్రం.
తెలుగు లో శాస్త్రీయ పధ్ధతి అనే మాట నిర్వచన రహితంగా వాడుతూ ఉంటారు ఉదాహరణకి మనం మార్క్స్ సూచించిన పద్ధతిలో విశ్లేషిస్తే అది మార్క్స్ శాస్త్ర పద్ధతి మాత్రమే అవుతుంది
ఒక శాస్త్రానికి ఉన్న ఆదరణ దానిపై జనానికి ఉన్న నమ్మకం బట్టి ఉంటుంది.
ఆలోచనలు ఘనీభవిస్తే విశ్వాసాలు ఏర్పడుతాయి .విశ్వాసాలు గట్టిగా ఏర్ప డితే భక్తి కలుగుతుంది.
ప్రతి శాస్త్రానికి భక్తులున్నారు . It can be Numerology . It can be Astrology It can be Petrology ( Study of stone and their good and bad influences ?
My friend Prof UR Prasad told me a few days back that I am a Science Bhaktha
Some are Marx Bhakthas. Some are Cow Bhakthas and some are Bhakthas of the idea of Secularism even if does not lend itself to any reasonable definition
ఇంతకు చెప్ప వచ్చింది ఏమిటంటే మన అభిప్రాయం శాస్త్రీయం ( మనం నమ్మిన శాస్త్రాన్ని అనుసరించి ఉంటుంది కనక ) అవతలి వారిది అశాస్త్రీయం ఎందుకంటే అది మనం నమ్మిన శాస్త్రాన్ని అనుసరించి ఉండదు కనక
మనకి హాని చేయని విశ్వాసాలతో మనకి పేచీలేదు. మనకి హాని కలిగించేవాటిని మనమే వదులుకుంటూ ఉంటాము.

Written by kavanasarma

August 1, 2016 at 1:47 am

Posted in Uncategorized

%d bloggers like this: