Kavana Sarma Kaburlu

All Rights Reserved

గూటాల రమణా వరపు కృష్ణ మూర్తి

leave a comment »

గూటాల కృష్ణ మూర్తి గారు 1995 లో నాకు పరిచయం అయ్యారు కానీ భార్య రమణా వరం గారు నాకు 19 54- 56 లలో Mrs.A.V.N.College లో లో Chemistry lab కి demonstrator. చాలా మంచి ఆవిడ ఎప్పుడూ నవ్వుతూ ఉండేది . కృష్ణ మూర్తి గారితో మాఇంటికి కొద్ది దూరం దూరం లో ఉన్న వారి ఇంటికి తీసుకు వెళ్లారు. ఆ ఇల్లు ఆయన భార్యది . ఆవిడ పేరు గోడకి కొట్టి ఉంది పోల్చుకున్నాను . లోపలికి వెళ్ళాక నేను ఆలి వైపు బంధువునని ఆయనకి తెలిసి పోయింది .

ఆయన మరణించే వరకు ఆ ఇంటి తలుపులు ఆయనకి ఉన్నాయి. .ఆయన చివరికి మరణించారు వారిది ఒక అబ్బురపు దాంపత్యం . ఆవిడ సత్యభామ లాగా అలగటం ఈయన కృష్ణ మూర్తి లాగా తీర్చటం పండువగా . వీనుల విందుగా ఉండేది

Advertisements

Written by kavanasarma

July 23, 2016 at 3:44 am

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: