Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

అతి ఆశ్చర్యం అయినా విషయం.

"అతి ఆశ్చర్యం అయినా విషయం ఏది ?" అని యక్షుడు అడిగిన ప్రశ్నకి " అనుక్షణం చావుని చూస్తూనే అది తనకు రాదు అన్న విధంగా మనిషి ప్రవర్తిస్తూ ఉంటా డు అని ధర్మరాజు సమాధానం చె ప్తాడు.
నాకు ఇటువంటిదే మరొకటి ఉంది అనిపిస్తుంది
ఒకరకం పక్షులు ఒక గూటికి చేరి ఒకే కూతలు కూస్తూ ," అన్ని పక్షులు ఇలాగే కుయ్యాలి లేక కూస్తూ ఉంటాయి " అనుకుంటూ ఉంటాయి అనిపిస్తుంది నాకు . ఒక భావజాలం కి చెందిన మనిషి అదే భావజాలం ప్రతిధ్వనించే గుంపులో తిరుగుతూ అనుదినం తాను నమ్మిన దానికి వ్యతిరేకమైన అభిప్రాయాలు వింటూనే " ఇవి సరైనవి కావు మిగిలిప్రపంచమంతా మా లాగే లాగే నమ్ముతోంది కేవలం బుద్ధి లేని కొందరు మాత్రమే అల్లా ఆలోచిస్తారు " అనుకుంటూ ఉంటారు అని నాకు అనిపిస్తుంది.
We all think that we belong to the correct and majority opinion.

Written by kavanasarma

July 14, 2016 at 1:43 pm

Posted in Uncategorized

%d bloggers like this: