Kavana Sarma Kaburlu

All Rights Reserved

సుషుప్తి : 3వ స్థితి

leave a comment »

మనం వళ్ళు తెలియకుండా నిద్ర పట్టింది అంటూ ఉంటాము . అంటే ఏ తెలివిడి, ఏ ఎరుక, లేని స్థితి అది .మెలకువ లేదు. కలలు లేవు. తెలుసుకునేది ఏది లేదు . విద్ అంటే అంటే తెలుసు కోవటం గా అర్థం చెప్పుకుంటే విద్య తెలుసుకున్నది . అవిద్య అంటే తెలుసు కోనిది .ఇది అజ్ఞానం కాదు . మనం ఏమి గ్రహించని స్థితిని సాక్షిభూతమైన స్థితి అని ఇంతకముందు చెప్పుకున్నాము .అందు చేత ఈ స్థితి లో విషయము లేని అవిద్య ఉంటుంది . జ్ఞానమందు సాక్షి భావము ఉంది విషయం లేదు .చిత్తము క్రియాశీలము కాదు . మిగిలింది అవిద్య . జాగ్రదావస్థ లో స్థూలప్రపంచపు ఎరుక ,స్వప్నావస్థలో సూక్ష్మ ప్రపంచపు ఎరుక ఉన్నాయి
విశేషము ,విషయము లేని సుషుప్తిలో కేవలము కారణము మాత్రమే ఉన్నది కార్యము లేదు ఈ స్థితిలో జ్ఞానం దీనినే ప్రకాశింప చేయును . ఇదే ఆనందము కానీ ఇది సంపూర్ణము కాదు
అవిద్యకి రెండు రూపాలు ఉన్నాయి . ఒకటి విశేషము తో కూడినది రెండవది ఏ విశేషము లేనిది .మొదటిది క్రియ జరగ గానే అవిద్య ,స్థూల ప్రపంచముగా జాగ్రదావస్థ లోను , సూక్ష్మ ప్రపంచముగా స్వప్నావస్థ లోను మూర్తీభవిస్తుంది (Takes shape) . సుషుప్తిలో క్రియ లేదు .కార్యం లేదు .సాక్షిత్వమే ఉంది. కారణమే విషయము అప్పుడు జ్ఞానం చేత ప్రకాశించునది నిర్విశేషమైన అవిద్య ( కారణం) . అవిద్యే విషయం . ( Zero is also a value ). ఈ స్థాయిలో పూర్ణ జ్ఞానము పూర్ణానందం కానీ ఉండవు . If I give an analogy with light it will be like this. When light falls on an object it is partly absorbed and partly reflected. What we see is the reflected part of light and not total light When there is no object there is no absorption.But there can be awareness of a light caused by source .Sushupthi , there is cause. ‘I’ is aware that there are no stimuli .That is what I mean when I say I slept like a log. "I " blocks some light.
"నేను" భావం సుషుప్తి లో సాక్షి భూతం గా ఉంటుంది, ఆ భావం మనకి పూర్తి ప్రకాశాన్ని ద్యోతకం కానీయదు , సంపూర్ణ ఆనందం కలగదు

Advertisements

Written by kavanasarma

June 22, 2016 at 2:15 am

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: