చెవిలో పువ్వు
చిన్నప్పుడు మేము గుడికి వెళ్తే , పూజారి ఇచ్చిన పులు ఆడపిల్లలు తలలో పెత్తుకునెవారు. మగపిల్లలమి చెవులో పెట్టుకునే వారిమి. ఇప్పుడు చెవిలో పువ్వు పెట్టుకునే వారు తెలివి తక్కువ వారిగా సినిమాలు చూపిస్తున్నాయి బోధిస్తున్నాయి ఇది మన మతాన్ని మనమే అవమానించు కోవటం కదా తెలివి తక్కువవారే గుడికి వేల్తారనా ? ప్రతి మతం లోను వారి వారి ప్రార్ధనా స్థలాలలో అనుసరించే ఆచారాలు ఉంటాయి .వాతిని మనం అనుసరించకపోయినా అవమానం చేయ రాదు