Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

నందుల ఒక ఊరు

నందుల ప్రభాకర శాస్త్రి గారు వారి ఊరు నందుల గురించి ఆత్మీయం గా వ్రాసి, నాకు దాని ప్రతిని ఒకదానిని ఇచ్చారు. అందులో వారి ఊరు వర్ణన ,గుళ్ళ వివరాలు, పండే పంటలు, అక్కడ చిన్నప్పుడు ఆడిన ఆటలు, చూ సిన నాటకాలు, విన్న సంగీతం, ఎన్నో వివరాలు ఉత్సాహంగా (కుతూహలం గా చదివించేవి ఉన్నాయి. ఒక బి. ఎన్ రెడ్డి సినిమా చూసిన అనుభుతి కలిగింది ..చదవాలనో చూసి వీలైతే ప్రచురించాలనో అనుకునేవారు jkmstep కి వ్రాయ వచ్చు

Written by kavanasarma

February 28, 2016 at 2:30 pm

Posted in Uncategorized

%d bloggers like this: