Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

నీ కల ( అర్థం /Purpose)

ఈ మధ్య సాధించవలసిన నాలుగింటిలో అర్థం ( purpose ) గురించి చాలా ఆలోచిస్తున్నాను
మొదటి వర్గం వారికి లక్ష్యాలు ఉంటాయి
రెండో వర్గం వారికి ఇతర్ల లక్ష్య సాధనలో తమ వంతు సాయం చేయాలని ఉంటుంది
మూడో వర్గం వారికి ఇతర్లు సాధించుకున్న లక్ష్యాలనుంచి లబ్ధి పాడాలని ఉంటుంది
మూడో వర్గం వారు రెండో వర్గం వారికి పొగ పెడతారు . రెండో వర్గం వారు మొదటి వర్గం వారినుంచి రక్షణ కోరుకుంటారు . కాని మొదటి వర్గం వారు , తాము సాధించినది మూడవ వర్గం చేతుల్లోనే క్షేమం గా ఉంటుందనో మరో కారణం చేతో రెండో వర్గాన్ని ఉపేక్షించి మూడో వర్గాన్ని చేర దీస్తారు
అది రాజకీయ సమరం కావచ్చు, ఒక సంస్థ స్థాపన, నిర్వహణ కావచ్చు ..ఇది ఇప్పటికి ఎన్నో సార్లు జరిగిన చరిత్రే ! బోలెడు ఉదాహరణలు కనిపిస్తాయి
దేశ రాజకీయాలు చుడండి ఆంద్ర రాజకీయాలు చుడండి ఎన్నో సంస్థల చరిత్ర చూ డండి
నడిపించెడిది లక్ష్యం ( ఇతర్ల/తమ బాగు) నడి,చెడేది చేయూత నిచ్చె వాళ్ళు .
నీతి నీకంటూ నీదైన ఒక కల ఉండాలి

,

Written by kavanasarma

February 1, 2016 at 1:20 pm

Posted in Uncategorized

%d bloggers like this: