Kavana Sarma Kaburlu – Sarada Anuvadalu

All Rights Reserved

కోత్తకులాలు

కులం పుట్టుకతో సంక్రమించేది .ఫ్రతి కులానికి ఒక వృత్తి ఉండేది దాన్నే కుల వృత్తి అనెవారు. కరణీకమ్ గుళ్ళో పూజారులు ,వ్యాపారం సైనిక లేక బంటు వృత్తులు చాకలి కుమ్మరి కమ్మరి తలారి రకరకాలు . వాటిని పాటించటం వెనకబాటుతనం నిరసిద్దాం .వీటి లోంచి బయట పదెఅవకాశం ఇప్పుడు ఉంది సినిమాల్లో నటన , రాజకీయాలు , , ప్లీడరి ,డాక్టరి , భారి వ్యాపారం ఇవన్ని పుట్టుకతో సంక్రమించే అంత సులభం గా మరోలా సంక్రమించవు .ఇవి మనిషి ప్రగతికి నిదర్శనంగా గాగుర్తిస్తున్నాము . ఇందులోకి చొరబడే అవకాసం ఉంది
బజర సారంగలో వ్రాసింది చూసాక నా బుర్రలో తొలచిన విషయం

Written by kavanasarma

January 11, 2016 at 12:10 am

Posted in Uncategorized

One Response

Subscribe to comments with RSS.

  1. Sanskrit words kula and varna and the Portuguese word caste imported into English basically have different connotations. In modern journalistic usage they are used as synonyms. Backwardness in independent India is a prized possession determined by the certificate of a revenue official which gives the holder a privilege of being more eligible for a job or promotion with less merit, whatever it means. All intellectual writings on caste in India are exercises in hypocrisy. It is a stick to beat half-dead Hinduism and will surely continue in the Utopia called post-Hindu India. It is the single most important consideration in our democratic practices. Caste is a good scientific modelling process on the society. Your comments on neo-castes like actors, doctors an politicians are meaningful.

    Vvs Sarma

    January 11, 2016 at 5:05 pm


Comments are closed.

%d bloggers like this: