Kavana Sarma Kaburlu

All Rights Reserved

నా కథలు _ లోకో భిన్న రుచి :

with one comment

ఈఈ మధ్య నా మిత్రుడు వాసిరెడ్డి నవ్వెన్ ఫోన్ చేసి గత 25 సంవత్సరాలలో ఆయనకి పాపినేని శివ శంకర్ శివారెడ్డి గార్లకి నచ్చి వాళ్ళ"కథ .. 1990 ,2014" అంటూ వేసిన పుస్తకాల మొత్తం లో వచ్చిన కథలు ఒక పెద్ద పుస్తకం గా వేస్తున్నాము అంటూ చెప్పారు . నా అనుమతి స్నేహితులకి ఎప్పుడు ఉంటుంది ఇచ్చేశాను . అందులో నా కథలు విడాకులు ఆమె ఇల్లు ఉన్నాయి కాని గత పాతిక సంవత్సరాలలో అవి మాత్రమే నేను వ్రాసిన మంచి రచనలు అనుకోలేక పోతున్నాను
అవి మాత్రమే వారికి నచ్చినవి అనుకో గలుగుతున్నాను
1నా బ్రెయిన్ డ్రైన్ లేక అమెరిక మజిలి కథలు ( వ్యంగ్య కవనాలు ) కనీసం ఒక 100 యూనివర్సిటీ లలో రిసెర్చ్ చేసేవారికి వారికి నచ్చాయి అని వాలు ఉత్తరాల ద్వారా ఫోన్లు ద్వారా తెలిపారు అవి ఏ 100 ఏళ్ళ కథా సంపుటా ల్లోను చోటు చేసుకోలేదు కారణం అవి కథలు ఎంపిక చేసుకునేవారి అభి రుచి చెందినవి కావు అని అర్ధం అయింది ఇవి R సుదర్శనానికి , వల్లంపాటికి, కాత్యాయిని వి ద్మహేకి చేరా కి , శ్రీ రమణకి పుల్లెల శ్రీ రామ చంద్రుడు గార్లకి నచ్చినవి
2 నా కథ ఎమ్సి వరాహం కారా గారికి నచ్చింది
3. నాకథ సహనానికి సరిహద్దు భమిడిపాటి జగన్నాధ రావు గారికి నచ్చింది
4. నా కథ యంతరపి కారా గారికి భమిడి పాటి జగన్నాధ రావు గార్లకి నచ్చింది
5 నా నవల పరిధి వల్లంపాటికి నచ్చింది
6. నా నవల బంగారు రోజులు ఎంతోమంది విద్యార్దులకి శ్రీ రమణ ముళ్ళపూడి గార్లకి నచ్చింది
7నా నవల నా ఇరాక్ డయరీ ఆకర్షణా వ్యామోహం డి వి నరస రాజు గారికి నచ్చింది
8 నా డ యరి ఇరాక్ డ యరి తుమ్మేటి రఘిత్తం రెడ్డి గారికి నచ్చింది
9. నా కథ బచావ్ వివిన మూర్తి గారికి కి ననచ్చింది
10 నా పుస్తకం మా కుటుంబం ముళ్ళపూడి, అక్కినేని కుటుంబరావు ఓల్గా గార్లకి నచ్చగా
11 నా కథ ఇంటి నంబర్ భరా గో గారికి నచ్చింది
12 నా రచన కోతి రాతలు భరాగో కి నచ్చింది
ఇవికాక ముదిగొండ సుజాత గారు, భిన్న రూపాలు, నరేంద్ర గారు స్ప్రుక కథ అల్లది ఉమ గారు శూర్పణఖ శోకం నిడదవోలు మాలతి గారు మృత్యుంజయుడు ఎంపిక చేసారు అంటే లోకో భిన్నరుచి కలిగి ఉంటారని అందరికి అన్ని నచ్చవని అర్ధమవుతోంది కదా !

Advertisements

Written by kavanasarma

January 7, 2016 at 3:17 pm

Posted in Uncategorized

One Response

Subscribe to comments with RSS.

  1. మీ కథలన్నీ, రచనలన్నీ నాకు నచ్చాయి సార్!!

    mohan

    January 7, 2016 at 9:41 pm


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: