Kavana Sarma Kaburlu

All Rights Reserved

నా కథ యంతరపి ( అం జ్యొ . ఆదివారం 06-12-2015) పాఠకుల అభిప్రాయాలు

leave a comment »

సత్ ఒకటే !తెలుసుకునే వారు రక రకాలుగా చెప్తారు

కారా : అవగాహన పెంచేలా ఉంది భమిడిపాటి జగన్నాధరావు : కథ సాఫీగా frictionless engine లాగా Entropy ని వివరిస్తూ సాగిపోయింది
కుందుర్తి రజనీకాంత్ : Very happy
శ్రీ వల్లీ రాధిక ;నాకు బాగా నచ్చింది
V.Vemuri :I really like your narrative and style. Because Telugu doesn’t have past perfect tense, it requires talent to narrate a story swinging back and forth in time.

  1. V.V.S.Sarma :యంతరపి పదం – ఆసుపత్రి అన్నంత అందంగాను ఉంది. వాగనుశాసనుడు వేమూరి వారికీ లేఖకులు శర్మగారికి అభివందనలు. సత్యకాముడు మాతృ యజ్ఞం చేయడం సమంజసమే. గోదావరి ఆంధ్రుల గంగ, నిమజ్జనం కొవ్వూరులో — నాగావళి పెరటి నది. డాక్టరేట్లు, కాన్ఫరెన్సులు, థీసిసులు తెలుగు కథలలోకి
  2. V.V.S.Sarma

తెచ్చిన శర్మగారు థెర్మోడైనమిక్సును, యంతరపిని, క్వాంటమ్ థియరీని కథలలోకి తీసుకువచ్చారు. షానన్ యంతరపిని సమాచార సంచారంలొనికి తీసుకువచ్చాడు. మన వాక్యాలలో నిజమైన జ్ఞానం తక్కువ యం తరపి ఎక్కువ. వ్రాసిన భాష లోకంటె పలికిన పలుకులో సామర్థ్యం సమాచారం ఎక్కువ. భర్త కుమారుడు కోడలు ప్రవర్తనకి సంతోష పడిన మృతురాలి జీవుడు సంతోషంతో తన అంతరిక్ష ప్రయాణం సాగిస్తుంది.

కాట్రగడ్డ రజని :Yantharapi: Yesterday I read Yantharapi in Anndhra Jyothi Sunday edition.I AM blown away.The sentence"Satya Kama ama tondara?" will stay with me Personally also I like Satyakama name since film Satyakam in young age.Usually his research reflects in Sri Kavana sarma’s works.In this also he touched beautifully and left it. So I saw his thoughts and story are flowing smoothly and easily."Amma asthikala gala gala " welled up my eyes. So philosophical. Well written Sarma garu.CONGRATS. ఒకటవ చదువరి :మీ లోని ఉత్తరాంధ్ర ప్రేమ ఎచ్చర్ల , నాగావళి పేర్లు చెప్పటం లో కనిపిస్తోంది జానకీబాల :కథ బావుంది రెండవ చదువరి . మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబం నేపథ్యం బాగా సృష్టించారు మూడవ చదువరి ; మీ కథ నాకు అర్థం కాలేదు .మీరు బహుశః కొత్తగా కథలు వ్రాయటం మొదలుపెట్టి ఉంటారు దామెర్ల వెంకట రామనా రావ్ : mostly women do not treat their DILs like daughters .Iam lucky to meet a few enlightened women recently Dils step into their Mils shoes later కొందరు : మా కథలు పత్రికలో పడాలంటే ఏమి చెయ్యాలి . మీరు ఇది కాక ఏమైనా కథలు వ్రాసారా ? 4 వ చదువరి : నేను నా భర్త తో పడే ఘర్షణలు మానుకోవాలని అనుకుంటున్నాను 5 వ చదువరి : ఈ మధ్యనే మా అమ్మ గారిని పోగొట్టుకున్నాను మీ కథ కన్నీరు పెట్టించింది 6 వ చదవరి : నా భార్య పోయిన దుఖం లో చదివాను చాల నచ్చింది

Advertisements

Written by kavanasarma

December 23, 2015 at 3:56 am

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: