న కథ యంతరపి ఆంధ్ర జ్యోతి ఆదివారం 06-12-2015
- yanthari 001
- yantharapi 001
Advertisements
All Rights Reserved
Written by kavanasarma
December 7, 2015 at 10:14 am
Posted in Uncategorized
Subscribe to comments with RSS.
Good story, Sir. Happy that it will be read by many!!
Regards
Rajanikanth
Rajanikanth
December 7, 2015 at 2:10 pm
యంతరపి పదం – ఆసుపత్రి అన్నంత అందంగాను ఉంది. వాగనుశాసనుడు వేమూరి వారికీ లేఖకులు శర్మగారికి అభివందనలు. సత్యకాముడు మాతృ యజ్ఞం చేయడం సమంజసమే. గోదావరి ఆంధ్రుల గంగ, నిమజ్జనం కొవ్వూరులో — నాగావళి పెరటి నది. డాక్టరేట్లు, కాన్ఫరెన్సులు, థీసిసులు తెలుగు కథలలోకి తెచ్చిన శర్మగారు థెర్మోడైనమిక్సును, యంతరపిని, క్వాంటమ్ థియరీని కథలలోకి తీసుకువచ్చారు. షానన్ యంతరపిని సమాచార సంచారంలొనికి తీసుకువచ్చాడు. మన వాక్యాలలో నిజమైన జ్ఞానం తక్కువ యం తరపి ఎక్కువ. వ్రాసిన భాష లోకంటె పలికిన పలుకులో సామర్థ్యం సమాచారం ఎక్కువ. భర్త కుమారుడు కోడలు ప్రవర్తనకి సంతోష పడిన మృతురాలి జీవుడు సంతోషంతో తన అంతరిక్ష ప్రయాణం సాగిస్తుంది.
Vvs Sarma
December 7, 2015 at 4:45 pm
santosham
kavanasarma
December 14, 2015 at 7:19 am