Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

వేదాల్లోనే అన్ని ఉన్నాయిష

వేదాల్లోనే అన్ని ఉన్నాయిష వ్యాసం డాక్టర్ అరవింద రావు నవ్య 06-11-2016

ఈ వ్యాసం చాలా జాగ్రత్తగా వ్రాసారు రచయిత మనదేశంలో పూర్తి గా సాంప్రదాయ విద్య మాత్రమే పొందినవారికి నవ్య విజ్ఞాన శాస్త్రం తో పరిచయం లేకపోవటం కొన్ని అమాయకపు వాదనలకి దారితీసింది ఆంగ్ల భాషలో విద్యా బోధన పొందినవారికి తమ గురించి తాము తెలుసుకోవటానికి ఆంగ్లం మీదే ఆధారపడి రావలసి వచ్చింది . మన వాళ్ళు వ్రాసినవి నమ్మ దగనివి పరాయి వాళ్ళు వ్రాసినవి పూర్తి గా నమ్మ దగినవి అన్న భావానికి విరు లోనయ్యారని అనిపిస్తుంది వాస్తు శాస్త్రం లో సివిల్ ఇంజనీరింగ్ కిసంబంధించిన విషయాలు కొన్ని నమ్మకాలకి సంబంధించిన విషయాలు ఉన్నాయి. నమ్మకాలు వ్యక్తి సంబధమైనవి వాస్తు శాస్త్రం లో శాస్త్రీయమైన విషయాలని తోసి పుచ్చటం నీళ్ళ తోట్టేలోని నీళ్ళ తో పాటు పాపాయిని కుడా పారవెయ్యటం లాంటిది
మన ప్రాచిన విజ్ఞానం పట్ల మనకి గౌరవం ఉండాలి .ఉన్తె వారికి ఉన్న సుజ్ఞానం ఏదో తెలుసుకోగలం
సాంఖ్య శాస్త్రాన్ని (స్టాటిస్టికల్ సైన్స్ ) ఉష్ణ గమన శా స్త్రవిషయం లో బోల్ట్ జ్ మన్ వాడాక , కాల క్రమేణా నిశ్చితవాదం తో పాటు సంభావ్యతా వాదాన్ని సైన్స్ స్వికరిమ్చింది రెండు పరామితుల మధ్య బంధుత్వం ఉంటె చాలదు కార్య కారణ సంబంధం ఉండాలనే జ్ఞానం నెమ్మదిగా కలిగింది ఆ తరవాత న్యూ టనిక భౌతిక శాస్త్ర పరిధి దాటి పరిమాణిక భౌతిక శాస్త్రం రూపు దిద్దుకుంది . వీటి పరిమితులు సాధారణం గానే వేదాలు చదువుకున్న వారికీ అర్ధమవలేదు .కానీ ఆ భావాల లోతులు ఆంగ్లం లో సైన్స్ చదువుకున్నవారికి అసంపూర్ణం గాను ,సామాజిక సాస్త్య్హ్రాలు చదువుకున్న వారికి ఇంకా తక్కువగను , చరిత సాహిత్యాలు చదువుకున్నవారికి అతి తక్కువగాను అర్ధమయ్యాయి
అందుకని అధునాతన భౌతిక శాస్త్ర వేత్తలు ‘ ఈ పరిమాణీ క భౌతిక శాస్త్ర భావాలు పూర్వ దేశాల తాత్వికతలో నుంచి గ్రహించాము " అని అంటే " అన్ని వేదాలలోనే ఉన్నాయి ష " అని గత గర్విస్టు లు "అసలు లేవుష" ఆధునిక పండిత(మన్య) గర్విస్టులు వాది న్చేసుకున్టున్నారు
ఈసమయం లో ఇటువంటి వ్యాసం రావటం బావుంది . ఎంతోమంది సైన్స్ బాగా తెలిసిన వారు ఆంగ్ల భారతీయ భాషలలో మంచి పట్టు ఉన్నపెద్దలు, ఇప్పుడు ఈ విషయాలు వ్యాసాల్లో వివరిస్తున్నారు
నేనూ ఉడతా ప్రయత్నం చేస్తున్నాను
క వ న శర్మ (Retd. Prof Of I.I.Sc.)

Written by kavanasarma

November 6, 2015 at 4:33 am

Posted in Uncategorized

3 Responses

Subscribe to comments with RSS.

 1. Thank you Sarma garu for bringing the essay of Aravindarao to my notice. The discourse still is at an elementary level of understanding.. It is good that some of us are able to see the vast knowledge-base contained in our ancient literature starting with Vedas. The thought that everything about everything is there in some thing which is finite and limited appears to only indicate the bounded rationality of a human being.. Veda is infinite just as science which is now vast and ever growing. The means and methodology of bringing out the content of Vedic literature is different from acquiring scientific knowledge. I want to elaborate this in a separate write up.

  Vvs Sarma

  November 6, 2015 at 9:12 am

 2. Thank you for bringing this to my notice. Aravindarao, ex DGP of AP, is a Sanskrit scholar and I met him and corresponded with him. The essential difference between Vedic knowledge and scientific knowledge is to be understood and how Veda has an enormous knowledge content is to be appreciated. Yoga and tapas were the former methods while physical experiments and computer simulations are the new tools. The nature of knowledge is necessarily different. I have something to say here and let me attempt it soon

  Vvs Sarma

  November 6, 2015 at 9:23 am

 3. Thank you for bringing this to my notice. Aravindarao, ex DGP of AP, is a Sanskrit scholar and I met him and corresponded with him. The essential difference between Vedic knowledge and scientific knowledge is to be understood and how Veda has an enormous knowledge content overlapping with scientific knoledge is to be appreciated. Yoga and tapas were the former methods while physical experiments and computer simulations are the new tools. The nature of knowledge is necessarily different. I have something to say here and let me attempt it soon

  Vvs Sarma

  November 6, 2015 at 2:45 pm


Comments are closed.

%d bloggers like this: