అఫ్సర్ కథ చేమ్కి పూల గుర్రం
అఫ్సర్ కథ లో రెండు భాగాలున్నాయి మొదటిది మతాలు సఖ్యం గా ఉన్న నాటి భావోద్రేక జ్ఞాపకాల (Nostalgic memories) గురించినది ఆ భాగం చాలా బాగా గుర్తుచేసింది నా బోటి వాళ్ళు మమేకం చెందగలిగాము రెండో భాగం ఈ రోజున ఆ సఖ్యత లేకపోవటాన్ని, ఉపరితల స్పర్శ చేసిన భాగం . ఆ భాగం, ఇరు వర్గాలవారికి ఆగ్రహం కలిగించేలా ఉంది
ఒకప్పుడు ఉదాసీనం లేక తటస్థం గా ( neutral) ఉండి సెక్యులర్ వాదుల , వామ పక్షియుల చర్యలని విమర్శించని నా బోటి వారు క్రమేపి ఈ వర్గానికి దూరం గా జరగటం హిందూత్వం వలన జరుగుతున్న తలీకరణ (polarization) అనే మూస నమునా ఆలోచనని వదిలిపెట్టి సెక్యు లర్ ,వామ పక్ష, వాదులు తాము గతం లో చేసిన తప్పులు ఏమైనా ఉన్నాయా? అని ఆలోచించి అవసరమైతే తప్పులు ఒప్పుకుని కొత్త గా జీవం పోసుకోవాలి అని నేను అనుకుంటున్నాను . పురస్కారాలు వ్పుచ్చుకుని ఒకప్పుడు వదిలి పెట్టి ఇప్పుడూ కీర్తి పోగేసుకోవటం లా కనిపించకుండా కొత్త క్రియాశీలతని ఎన్నుకోవాలని నేను అనుకుంటున్నాను కుహనా ( pseudo ) అనే పదానికి నిర్వచనం లాగా మిగిలిపోరాదని . వీరు మునపాటి లాగ నిక్సారైన సెక్యులర్ వాదులు గ చరిత్రలో మిగిలిపోవాలని ఆశిస్తూ
ఇప్పుడు వీరికి దూరం గా జరగటం వలన మరొకరి దగ్గిరగా వీరికి అనిపించే
కవన శర్మ
Sir,
I also felt that the story does not help, today, in promoting religious tolerance!
Regards
Rajanikanth
Rajanikanth
November 2, 2015 at 4:22 am
Thanks
kavanasarma
November 3, 2015 at 1:42 am
We are a tolerant society. We were never more tolerant in the past nor we as Indians are never going to be more intolerant in future as long as the demographic composition of India remains at current levels. But the trend indicates that because of changes in demography intolerance and some violence levels might fluctuate. Nehruvian secularism and its evolution until Sonia era was the root cause of keeping the pot boiling and Hindu elements may also show mild reactions here and there, The hypocrisy of gangsters = some writers, a historian camp, stupid scientists, red capitalist Narayana Murthy = only shows the increasing freedom of speech in India, who cry fowl when there is expected reaction. This growing rift between groups is good for the country in the long run. Just as Mughals and the British empires vanished – who rule change when the time comes
Vvs Sarma
November 2, 2015 at 9:12 am
thanks
kavanasarma
November 3, 2015 at 1:43 am