Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

మ హాలయ అమావాస్య

నిన్న మహాలయ అమావాస్య . మేము కొడిగేహళ్లి లో ఉండటం అది కొద్ది దశాబ్దాల క్రితం వరకు బెంగుళూరులో భాగం కాక పోవటం తో దాని ప్రత్యేక సంస్కృతి మొగిలే ఉంది .నిన్న అది మా కంట పడింది మా ఇంటి చుట్టుపక్కల ఉన్న సమాధులన్నింటిని వారి వారి కుటుంబ సభ్యులు దర్శించుకుని చామంతి పుల మాలలతో అలంకరించటం చూశాం (్రైస్తవులు వెళ్ళినప్పుడల్లా పులు పెడ్తూ ఉంటారు కదా )
మనం మహాలయ అమవాస్య నాడు మన పూర్వ వంశజులని ,సమాధుల వద్దకు వెళ్లి , అవి నిర్మించటం ఆచారం లేని వారు తర్పణాలు వదిలి గుర్తుచేసుకుంటాము
సాముహిక ఆచారాలు మనుషులకి తాము ప్రపంచం లో ఒంటరి వారు కాదని తాము ఒక సమూహానికి చెండుతామన్న భద్రతా భావాన్ని కలిగిస్తాయి

Written by kavanasarma

October 13, 2015 at 12:15 am

Posted in Uncategorized

One Response

Subscribe to comments with RSS.

  1. True Sir. Regards – Rajanikanth

    Rajanikanth

    October 13, 2015 at 3:59 am


Comments are closed.

%d bloggers like this: