Kavana Sarma Kaburlu

All Rights Reserved

ఇథియోపియా పై నా నవల

with one comment

సెప్టెంబర్ 23 న నా పుట్టిన రోజు మాములుగా ప్రతియేడు నాకు రెండు పుట్టిన రోజులు వస్తాయి . చంద్రమాన తిథుల ప్రకారం రెండోది అది భాద్రపద శుద్ధ దశమి నాదు. ప్రతి 19 సంవత్సరాలకి ఇవి రమారామి కలుస్తాయి ఇసారి నా జన్మ నక్షత్రం ఉత్తరాషాడ కూడా కలిసి వచ్చింది మొత్తం అన్ని కలవాలంటే ఆర్య భటుడు చెప్పనే చెప్పాడు 4320000 సంవత్సరాలు పడతాయని . ఈ మహత్తరమైన రోజున ఇథియోపియా మీద నా నవల మొదలు పెట్టాలని కోరిక అయితే wordpad లో offline తెలుగు టైపు చెయ్యటం రాదు
అందుకని ఆచార్య అనంత సురేష్ గారిని అడిగితే పెద్ద మనసు తో 20 న ఇంటికి వచ్చి మరి నెర్పారు. వారికి కృతజ్ఞతలు
అనుకున్న రోజున మొదలు పెట్ట గలిగాను అడుగడుగునా వచ్చే సందేహాలకి రజనికాంత్ గారు ఉన్నారు !
ఆయన బెంగలూరు లో ఉండాలంతే . ఆయనుద్యోగా విరమణ చేసాక ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీ లు ఆయన్ని పట్టు కున్నాయి. అంతక ముందు MS రామయ్య Institute కె ఆయన సేవలు పరిమితం .

Advertisements

Written by kavanasarma

September 24, 2015 at 11:36 pm

Posted in Uncategorized

One Response

Subscribe to comments with RSS.

  1. Sir,
    So happy to know that you started the novel on Ethiopia! Eagerly waiting for it.
    Mee abhimananiki “dhanyosmi”.
    Regards
    Rajanikanth

    Rajanikanth

    September 26, 2015 at 5:16 pm


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: