Kavana Sarma Kaburlu

All Rights Reserved

ఇంతవరకు ఇథియోపియా గురించి నేను వ్రాయలేద ు

leave a comment »

ఆస్ట్రేలియా వెళ్లి వచ్చాక ఆకర్షణ వ్యామోహం వ్రాసాను ఆంధ్ర సచిత్ర వార పత్రిక లో ధారా వాహిక గా వచ్చింది దానిని నవోదయ రామ మోహన్ గారు పుస్తక రూపం లో ప్రచురించారు అక్కడికి వెళ్ళాక నాకు అర్థమైంది మన దేవుళ్ళ గురించి తెలియకుండా మంచి రోజుల గురించి తెలియకుండా బతికి వెయ్యటం సాధ్యమే అది పునర్ముద్రణ పొంద లేదు పెద్దగా పాఠకులు గమనించ లేదు
ట్రినిడాడ్ వెళ్ళాక అక్కడి అవకాశాలలో ప్రలోభాలు తెలిసాయి ఆ రచన నేను చేసాక వివిన మూర్తి చదివి మధ్య తరగతి స్త్రీ పాతివ్రత్యం కాపాడారు అన్నాదు. అధైర్యం తో చేసిన ఆ తప్పు revise chesi దిద్దుకున్నాను అయితేచలసాని ప్రసాద రావు గారు అది తెలుగు వారు మెచ్చరు అంటూ ఆ భాగం తొలిగించారు , చతుర లో మే 1990 లో ప్రచురించిన అప్పుడు ! అది పుస్తక రూపం లో రాలేదు ఇంత వరకు అది చదివిన నా మిత్రుడు శ్రీ MR మాధవ్ "Soft Porn" లా ఉంది అన్నాడు . చతుర ఆవిధం గానే ప్రచారం కలిపించింది దానిని మొదట వ్రాసిన revised form లో యధాతధం గాప్రచురించాలి .దానికి సొమ్ము కావాలి
తర్వాత ఇరాక్ డైరీ వ్రాస్తే ఇవటూరి సురేశ్ విశాఖ నుంచి అప్పుడు వస్తున్న లీడర్ పత్రిక లో సగం వరకు ప్రచురించారు. తరవాత మొత్తం పుస్తకం వాహిని బుక్ ట్రస్ట్ వేసింది దానిని పాఠకులు మెచ్చుకున్నారు

ఇప్పటికి 3 సార్లు ఇథియోపియా వెళ్లి వచ్చినా పుస్తకము వ్రాయ లేక పోయాను ఏమి వ్రాయాలో తెలుసు ఎల్లా వ్రాయాలో తెలియటం లేదు రెండు మూడు ప్రయత్నాలు చేసి నచ్చక మానుకున్నాను
కాలం కొద్దే . వ్రాయాలి త్వరలో

Advertisements

Written by kavanasarma

September 16, 2015 at 1:24 am

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: