Kavana Sarma Kaburlu

All Rights Reserved

మల్లేశ్వరి గారి రచనలు

leave a comment »

బెంగలూరు చర్చ గుంపు మల్లేశ్వరి గారి రచనల పై చర్చ 12-09-15 న చ చేసింది కొద్ది శిల్ప లోపాలు ఉన్నా మంచి రచనలుగా భావించింది పురుష కంఠము తో వ్రాసిని అతి కొద్దిమంది స్త్రీ రచయితలలో ఇమే ఒకరు రూబ కథ ని ఏ విధం గా అర్థం చేసుకోవాలన్న దాని పై విస్త్రుతమైన చర్చ జరిగింది పాడ్ చిత్రాలు బావున్నాయి గాని ప్రతీకల విషయం లో కొద్ది అసంతృప్తి వెల్లడి ఐంది పోరాటం కథకి పేరు పెట్టడం లోని ఔచిత్యాన్ని రజనికాంత్ గారు వివరించారు పాత వృత్తులు కొన్ని ప్రపంచీ కరణ వలన పోతాయి అది త ప్పదు. ఆజ్ఞా పాకాల లలోనుంచి బయటపడి కొతత నైపుణ్యాలను అలవరుచుకోవటానికిచెయ్యాల్సినప్రయత్నాలమీద దృష్టి పెట్టాలని అనుకున్నారు వ్యక్తి వికాస కోర్సుల పట్ల ఆమెకి ఉన్న అస హనం తో సహా అనుభూతి చర్చకులకి ఉంది చర్చ లో బయటికి వచ్చిన విషయాల పై ఈ క్లుప్త అవగాహన క వ న శర్మ ది

Advertisements

Written by kavanasarma

September 14, 2015 at 3:22 am

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: