Kavana Sarma Kaburlu – Sarada Anuvadalu

All Rights Reserved

శ్రావణ పౌర్ణమి

నాకు రక్షాబంధన్ అంటే రెండు విషయాలు గుర్తుకు వస్తాయి 1 చిన్నప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం లొ ఆడుకునె రోజుల్లో శాఖ లో కట్టిన రక్షలు
2 శ్రీమతి బొమ్మ శోభా రాణి ( హేమాదేవి గారి కూతురు ) రక్ష పంపినప్పుడు నేను " నాకు ఉత్తర భారత దేశపు అలవాట్లు లేవు . హిందీ రాదు " అని వ్రాస్తే
ఆవిడ "హైదరాబాద్ మనదే అది ఉత్తర దేశం లో లేదు " అని వ్రాసింది
అవును అది దక్షిణ దేశం లోనే ఉంది కాని ఇవాళ అది ఆవిడడి వాళ్ళది మనది కాదు
ఈ రోజు జంధ్యం ఉంటె మార్చుకోవాలి లేకపోతే వేసుకోవాలి నాకు లేదు కదా వేసుకోవాలి ,వేసుకుంటే కొంపలు అంటుకు పోవు
నేను హిందువుగా పుట్టినందుకు తెలుగు బ్రాహ్మణుడిగా పుట్టినందుకు గర్వించను అది ఒక భౌగోళిక అనువంశిక విషయం
కాని ఎట్టి పరిస్తుల్లోను సిగ్గుపడాలని అనుకోవాటం లేదు ఎందుకంటె అందులో నా జోక్యం లేదు
కాని నాకు వాటి విలువలన్న పలుకుబడి అన్నా ఇష్టం అవి ఇరాక్ లో కుడా ఉండటం గమనించాను(నా కథ భయం భక్తి చదువుదు)అటువంటి వాటిని అలవారుచుకోవటం , ప్రేమించటం ఇష్టం

ఆ ఇస్టం ఉన్నందుకు గర్విస్తాను

Written by kavanasarma

August 29, 2015 at 12:45 am

Posted in Uncategorized

One Response

Subscribe to comments with RSS.

  1. dubito, ergo cogito, ergo sum – visvam pasyati karya karanataya

    V V S Sarma

    August 29, 2015 at 1:00 am


Comments are closed.

%d bloggers like this: