Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

హరిలాల్ జీవితం పై చర్చ 3వ విడత

శ్రిశ్రీరం (software)గాంధీ లాంటి తండ్రులు కొద్దిమందే ఉన్తారు తండ్రి కొడుకుల మధ్య వైరుధ్యం విరి విషయంలో అతి తీవ్రం గా ఉంది ఉద్యమాలలో ఉండే పురుషుల వెంట నడిచే స్త్రీలు ఎక్కువగా బధపదథారు. కస్తుర్బా బాధ అన్నిటికి మించినది.గన్ధి పిల్లలకి ఏర్పాటు చెయ్యలేకపోయాడు గాంధీ అతి తివ్రా క్రమశిక్షణ తో బాధ పడిన వాడు హరిలాల్ . ఇది అతనిలో గందరగోళం, విముఖత తిరుగుబాటు కలిగించింది హరిలాల్ కొఉతిబికుది గా విఫలుడు మతాల మార్పిడిలో నిలకడ లేని వాదు. అతని దృష్టి పెద్ద సంపాదన మీద గన్ధి చివరిదాకా తన బాధ్యత నిర్వర్తించే ప్రయత్నం చేసాడు
చదలవాడ వెంకట రామ మోహన్ (Professor of Anesthesia)
గాంధీ మీద ఆయన మనవరాలు, కుష్వంత్ సింగ్ ఇంకా చాలామంది వ్రాసారు తెలుగు వారికి గాంధీ పట్ల ఆరాధన . అందుకని గాంధీ వ్యతిరేక రచనలు గుజరాత్ లో ప్రాచుర్యం పొందినంతగా తెలుగు నాట పొందలేదు హరిలాల్ దక్షిణాఫ్రికా లో తండ్రి కంటే ఎక్కువ రోజులు జైల్లో గడిపాడు .పైగ ప్రేమ రాహిత్యం అనుభవించాదు.ఇవి అతని పై ప్రభావం చూపించాయి
అయితే చగాన్ లాల్ అప్పటికే SSLC pass అయి ఉండటం హరిలాల్ 5 వ తరగతి మాత్రమే చదివుఇ ఉండటం కుడా అతన్ని ఇంగ్లాండ్ చదువుకి దూరం చేసి ఉండవచ్చు ఆ రోజుల్లో సాధారణమైన రెండో పెళ్లి అతనికి చెయ్యటానికి ఎవరు పూనుకో లేదు అతని నాశనానికి అది కుడా కారణమే
పైగా గాంధీ అనుయాయులు అయ్యో పాపమని వ్యతిరేకులు కావాలని హరిలాల్ కి మద్యం అందిస్తూవచ్చారు
అయితే ఒక్క విషయం గాంధీ యొక్క మిగిలిన కొడుకులు ,అందరు మనవలు హరిలాల్ కొడుకుతో సహా గాంధీ పెంపకము లో పెరిగినప్పటికీ హరిలాల్ లాగా చెడి పోవటం జరగా లేదు అంటే చెడిపోయే గుణం హరిలాల్ లో కొంత ఉంది దానికి పూర్తిగా గాంధీని తప్పు పట్ట లేము
వి రామ లక్ష్మి ( writer)
గాంధీ దృఢ విశ్వాసాలు కలవాడు కుత్మ్బాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన వాడు కాడు . ఆయనని అర్థం చేసుకోవటానికి ఆనతి పరిస్థితులను గణన లోకి తీసుకోవాలి
దేవపత్నుల భూపతి (lawyer, social worker)
గాంధీ ఒక మహాత్ముడిగా రూపు దిద్దుకుంటున్న క్రమం లో జరిగిన కథ ఇది ఆయన మహాతుడిని అవాల్న్న కోరిక తో ఏమి చెయ్యలేదు తనని తాను మెరుగు పరుచుకోవాలని మాత్రమే అనుకున్నాడు
హరిలాల్ కి ఆశ్రమం లో గది ఇచ్చేటప్పుడు ఆయన ఔదార్యం చూపించాడు కొడుకు పట్ల
గాంధీ కేవలం తన అభిప్రాయాములు మాత్రమే కొడుక్కి చెప్పాదు. నిర్ణయం కొడుక్కి వదిలేసాడు
అయితే అతను ఎన్నుకున్న మార్గం తో ఈయన విభేదించాడు అది కొడుకు పతనానికి దారి తీస్తుంది అని నమ్మాడు కనక తన సహాయం నిరాకరించాడుతన వారిని చేయవద్దు అన్నాడు ఇక్కడ జరిగిన చర్చలో ఆయనని విమర్శించటం ఆమెకు నచ్చలేదు
అనంత సురేశ్ (Professor of Mechanical engineering)
ఉపసంహారం మోహన్ గారు అన్నట్టు గా హరిలాల్ పతనానికి పూర్తి గా తండ్రి బాధ్యుడు కాదు కొంత ఆనాటి పరిస్థితులు కొంత అతని నైజం కారణం అనుకోవాల్సి వస్తోంది
పుస్తకం చాల వివరాలతో ఉన్నది కాని పరిశోధకులకు తృప్తి కలిగించేటట్టు ఉన్నా ఒక జీవిత చరిత్ర లాగ ఉత్సుకత ని కలిగించాలేదేమో అనుబంధాలే దీనిని చదివిస్తాయి అనువాదాన్ని అంచనా వెయ్యటానికి మాతృక ఎవరు చదివి ఉండకపోవటం వలన కష్టం వీరభద్రుడు చెయ్యి తిరిగిన రచయిత కనక ఆయన లోపం ఉండి ఉండదు
సంపూర్ణం

Written by kavanasarma

August 17, 2015 at 12:57 pm

Posted in Uncategorized

%d bloggers like this: