హరిలాల్ గాంధీ జీవితం గురించిన పుస్తకం పై జరిగిన చర్చ ( 15-8-2015) స్యోక్క సమాచారం- రెండో విడ త
కవన శర్మ పుస్తకం లో మొదటి భాగం వ్రాసిన విధానం కొంచెం చదివించే గుణ రహితమై విసిగించింది ఒక పరిశోధనా వ్యాసంగా ఆధారలిస్తూ వ్రాయటం వలన ఇది చాలా విలువైనది ఈ విసిగించే శైలి మాత్రుకదా ?అనువాదకుడిదా ? అన్న ప్రశ్నకి జవాబు అనుబంధాలలో ఉంది ఇందులోని అనుబంధాలు చదివించే గుణం కలిగి ఉన్నాయి. హరిలాల్ గాంధికి మంచి కథన శక్తి ఉంది అనువాదకుడు కూడా అంత గోపగా అనువదించాడు మొదటి భాగం చదివాతానికి కష్టం గా ఉండటానికి కారణం మాచారం పూర్తిగా అందుబాటులో లేక పోవటం గాంధీ తనకి వచ్చిన ఉత్తరాలు అన్ని ఉంచకపోవాటం ఆ కారణం గా రచయిత "ఇద్ల్లాగు జరిగి ఉండవచ్చు అల్లాగు జరిగి ఉండవచ్చు మరోలాను జరిగి ఉండవచ్చు అని వ్రాయటం .నిస్పక్షపాథ ధోరణి లో వ్రాయటానికి ప్రయత్నించటమే కారణం, అందుకే ఇది విసిగిస్తుంది అందుకే దీనిని శ్రద్ధగా చదవాల్సిన పుస్తకముగా గుర్తించాల్సి వస్తుంది
రచయిత గాంధీని విమర్శించిన వారి విమర్శ కి ప్రతి విమర్శగా వ్రాసాడు అన్న వివిన మూర్తి గారితో శర్మ ఎకిభావించాడు . అల్లాగే ఆయనకీ కాముకత్వం ఒక పాపం గా అనిపించటం ఆయన పై క్రైస్తవ భావజాల ప్రభావం ఉండటమే కారణం అనిపిస్తుంది గృహస్థ జీవితం లో కామం లో భార్యని తప్పి చరిన్చ వద్దని మాత్రమే ఆయన మతం మాత్రమే ఆయనకి తెలియ చేస్తుంది
స్వాతంత్ర్య ఉద్యమం లో దుకినవారు చాలామంది తమ కుటుంబాల బాధ్యతలని నిర్లక్ష్యం చేయటం
జరిగిన్ది. అందులో కొందరు అధికారం లోకి వచ్చాక తమ కుటుంబ సభ్యుల /అనుయాయుల అనైతిక ప్రవర్తనలని సహించటం కుడా జరిగింది గాంధీ కుటుంబం దానికి వ్యతిరేక ఉదాహరణ
ఇంగ్లీష్ చదువులు సామాజిక వ్యక్తులు గా థీర్చి దిద్దదని స్వర్ధపరులిగా చేస్తున్నాడని గాంధి నమ్మి తన సంతానానికి దాన్ని నిషేదించాడు
దానితో శర్మకి ఏకీభావం ఉన్నా పిల్లలకి నిషేదించటం విషయంలో శర్మ హరిలాల్ పక్షం
గాంధి ఇంగ్లీష్ చదువు చదువుకుని దానివలన ఆలోచించే శక్తి పొంది దాన్ని వ్యతిరేకించిన వాడు
హరిలాల్ కి స్వయం నిర్ణయాధికారం గాంధీ ఇవ్వలేదు ప్రతిదాన్ని తను నియంత్రించ గలనని తల పోసి నట్టే అనిపిస్తుంది తండ్ర కొడుకుల మధ్య గౌరవం విధులే చోటు చేసుకున్నాయి గాని ఆ బంధం ప్రేమ రాహిత్యం కనిపిస్తుంది గాంధి కి ఇతర్ల దృష్టిలో మంచివాడు అనిపించుకోవాలన్న కోరిక బలంగా ఉందేమో అని పిస్తుంది అయ్యాన ప్రయోగాల కి ప్రథమ సంతానం బలి ఐనట్టు అనిపిస్తుంది ఆ తరవాత కొంత మెత్త బడ్డట్టు అనిపిస్తుంది హరిలాల్ మౌలికం గ తెలివి ఉ న్నవాడే కాని అతని వ్యక్తిత్వం నలిపి వేయబడిందా అనిపిస్తుంది కాని ఆరోజుల్లో పెద్దలు చెప్పటం పిల్లలు వినటం సాంప్రదాయంగా ఉన్న రొజులు. గాంధి ఆయన ొడుకు కుడా దానిని పాటించిన వారే
కొడుకు పాటిస్తూ వ్యతిరేకిస్తూ దానికి తండ్రి అనుమతి కోరుకున్నాడెమో హరిలాల్ పట్ల జాలి కలగక మానదు గాంధి మొండితనానికి బలి ఐనవాడు అని పిస్తుంది
Leave a Reply