Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

విడుపు _పట్టు

కొన్ని పాతవి మనల్ని విదిచిపెట్టితేనే గానీ మనం కొత్త వాటిని ఆహ్వానించ లేము అవి మనల్ని చేరావు అలవాట్లు వస్త్రాలు దేహాలు స్థలాలు స్నేహాలు బాధ్యతలు మొదలైనవి.
నిన్న కొన్ని బాధ్యతలు నన్ను విడిచిపెట్టాయి కొత్తవి నన్ను పట్టుకోవటానికి వాటికి నాకు వెసలుబాటు చిక్కింది
ప్రవాహం లాగా పాత నిరు పోయి కొత్త నిరు రావటమే జీవితం పాత రక్తం స్థానం లో కొత్తది ,పాత కణాల చోటులో కొత్తవి పాత జాతుల స్థానం లో కొత్తవి …
మరిపోవురా కాలం అది దానికి సహజము రా స్వాగాతిద్దాము

Written by kavanasarma

August 10, 2015 at 2:58 am

Posted in Uncategorized

One Response

Subscribe to comments with RSS.

  1. True Sir; it is also true that some “grips” remain!
    Regards
    Rajanikanth

    Rajanikanth

    August 10, 2015 at 4:59 am


Comments are closed.

%d bloggers like this: