Kavana Sarma Kaburlu

All Rights Reserved

సత్య జ్ఞానం 1 కర్మ

with one comment

Kna ( Kno) మన గన లా లేదూ!ఈ మద్య హరిజ్ఞ తత్వజ్ఞ సమజ్ఞ లాంటి పేర్లు బాగా ప్రచారం పొందుతున్నాయి
ఏదో తెలిసిన వాడు , లేక తెలిసిన ఆమె , అని సూచించటానికి ఈ "జ్ఞ " తగిలిస్తారు
తెలియబడినది విషయం తెలిసినది లేక కలిగిన ఎరుక జ్ఞానం
కృ ఇది ఒక మాట దీనినుంచి చాలా మాటలు పుట్టాయి కర్త ,కర్మ ,క్రియ, కృత్యం ,కరణం కారణం, కురు, కరం , కార్యం మొదలైనవి
ఇవాళ కర్మ అంటే నాకు తెలియ చేయబడినది చెప్తాను అంటే మనం కర్మజ్ఞులం అవుతాము
కర్మ ఆకర్మ వికర్మ అని మూడు రకాలు
కర్మ మనం చేయాల్సినది ఉదాహరణ కి ఉపాధ్యాయుడి కర్మ చదవటం ,చదివించటం
అకర్మ చెయ్యాల్సి ఉండి చెయ్యనిది ఉపాధ్యాయుడు విద్యార్థులకు చదువు చెప్పకపోవటం అకర్మ
వికర్మ చెయ్యకూడ నిది చెయ్యటం ఉపాధ్యాయుడు విద్యార్థులు కాపి కొట్టడానికి సహకరించటం

Advertisements

Written by kavanasarma

August 9, 2015 at 5:08 am

Posted in Uncategorized

One Response

Subscribe to comments with RSS.

  1. I guess many colleges interpret vikarma as karma (and probably karma as vikarma!)
    Regards
    Rajanikanth

    Rajanikanth

    August 9, 2015 at 5:37 am


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: