All Rights Reserved
సన్మానం చేసేవారు అప్పుడప్పుడు ,పొందినవారికి మాట్లాడే అవకశం ఇవ్వరు కాల అభావం వలన సుమధుర కళా నికేతన్ వారు పెద్ద మనసు తో నాకు చిన్న అవకాశం ఇచ్చారు. వారిచ్చారు కనక మాట్లాడాను . కనక కనీసం ఒక ఇంగ్లీష్ పత్రిక ఐనా రిపోర్ట్ చేసింది . అందుకు చేసిన వారికి వేసిన వారికి నా కృతజ్ఞతలు
Written by kavanasarma
July 29, 2015 at 1:44 am
Posted in Uncategorized