Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

గల్పిక

197 వ దశకం (1961-70) లో కొ. కు గల్పిక అనే ప్రక్రియతో దిబ్బ రాజ్యం గురించి వ్రాసేవారు దానిని ప్రస్తుత పాఠకులకు పరిచేయం చేసే ఉద్దేశం తో పన్నాల సుబ్రహ్మణ్య భట్టు (A.I.R Vijayawada )
5 గురు రచయితలకు 5 విషయాలు ఇచ్చి కంపోజిషన్ వ్రాసుకు రమ్మన్నారు
వారు చక్కని రచనలు వ్రాసుకు వచ్చి తుమ్మల కళాక్షేత్రం లో 26 జూలై న చదివారు నేను ఫీఠమ్ మిద ఉన్నాను
వాటిలో చిన్న సంఘటనలు ఉన్నాయి బోలెడు పన్ ఉంది హాస్యం ఉంది
కాని ముని మాణిక్యం ఎక్కువ గుర్తుకు వచ్చారు కోకు కాదు ఇది నా లోటు కావచ్చు
గల్పికలు గా అనుకోక పోతే అవి చాలా బావున్నాయి

క వ న శర్మ

Written by kavanasarma

July 28, 2015 at 1:23 pm

Posted in Uncategorized

2 Responses

Subscribe to comments with RSS.

  1. Sir,
    Are they planning to make them available for public?
    Regards
    Rajanikanth

    Rajanikanth

    July 28, 2015 at 5:16 pm

  2. I shall find out from the organizer Sri Pannala S. Bhat
    sarma

    kavanasarma

    July 29, 2015 at 11:16 am


Comments are closed.

%d bloggers like this: