Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

శ్రీపాద రచనలు

శ్రీపాద రచనలపై నిన్న ఆదివారం అనగా 21-06-2015 చర్చ-2013, తెలుగు సాంస్కృతిక సమితి ( I I Sc) కలిసి ఒక సమావేశం నిర్వహించాయి మాట్లాదినవారు అందరు సమయపాలన చేస్తూ మాట్లాడవలసిన విశయాఇకి కట్టుపడి మాట్లాడారు
ఆహ్వానం లో విషయం గా అచ్చైన దానికి కొంచెం భిన్నం గా మాట్లాడినా వారు మతాదబోయే వశ్యం ఇది అని ముందుగా తెలిపి చక్కగా మాట్లాడారు
వాన వలన చలి వలన వచ్చిన జనం 35 దాట లేదు కాని చక్కగా చర్చలో పాలుగోన్నారు

InvitationSripada.pdf

Written by kavanasarma

June 22, 2015 at 2:45 am

Posted in Uncategorized

%d bloggers like this: