Kavana Sarma Kaburlu

All Rights Reserved

అవసరాలు సంపాదన, సమర్థత సహాయం వాడుకోవటం Needs Earnings Ability ,Using

leave a comment »

కుటుంబాలకి, మనుష్యులకి అవసరాలుంటాయి ఆ అవసరాలు తీరాలంటే దానికి మించిన లేక తగ్గ సంపాదన ఉండాలి ఆ సొమ్ము సంపాదించటానికి కొంత సమర్థత దాని ద్వారా సంపాదించటానికి ఇచ్చ ఉండాలి ఇతర్లకి సహాయం చేయాలంటే మన మిగులు లోంచి ఖర్చుపెట్టటమో , మన అవసరాలని కొన్నింటిని వదులు కోవటమో చెయ్యాల్సి ఉంటుంది
సమర్థులకు ఇతర్ల సహాయం అవసరం ఉండదు అని నమ్మి ఎవరూ " మా సహాయం కావాలా" అని వారిని అడగరు
అదే అసమర్థులకు జాలితోనో , విసుగుకున్టునో , సహాయపడే గుణమో ,కీర్తిని ఆశించే గుణమో ఉన్నవాళ్ళు ముందుకు వస్తారు కొన్నిసార్లు వీళ్లు సమర్తుల కంటే సుఖం గా తమకి కావలసినవి పొందగలుగుతారు ..ఫొన్ది తమకి అవసరాలు తక్కువ అని అందుకే తమని ఏవి బాధించవని నమ్మ బలుకుతారు
సహాయం పొందే వారిలో కొందరు నిస్సహాయంగా కనపడగలరు వీరికి స్వశ్రమ తమ వారి శ్రమ ఇష్టం ఉండదు
కొందరు ఇతర్ల సొమ్ముని తమ మీద ఖర్చు పెట్టించుకోవటం ప్రజ్ఞగా భావిస్తూ పర భాగ్యోప జీవులుగా సిగ్గుపడకుండా ఉంటూ ఉంటారు
సమర్థుని జీవన యాత్ర లో అతని శక్తికి మించిన అవసరాలు కలిగినప్పుడు అతనికి సహాయం అందకపోవటమే ఒక పెద్ద వైపరీత్యం
ఇది ఒక మంచి నవలకి ముడి సరుకు

Advertisements

Written by kavanasarma

May 2, 2015 at 10:22 am

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: