Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

క్రమ శిక్షణ 1

ఒక క్రమం పాటించే పద్ధతి ని నేర్పటమే క్రమ శిక్షణ మనం ప్రతి పనినినొక ప్రకారం చేసుకోవటమే క్రమ శిక్షణ ని పాటించటం ఉదాహరణకి మనకు కావలసిన రెండు కాగితాల భాగాలను కత్తిరించి అతికించుకోవాలి అనుకుందాం దానికి మనం ఒక కత్తెర గి జిగురు ట్యూబ్ వాటిచోట్ల లోంచి తీసి వాడతాము కదా ఆ పని ఐపోగానే వాటిని యధా స్థానాల్లో ఉంచాలి
అలా చేయకుండా మారో పని త్వరగా చేయటానికి వెళ్ళిపోతాం
ఈ వస్తువులని యధా స్థానాల్లో ఉంచటానికి పట్టే రెండు నిముషాలు ఆదా చేస్తాంమరో పని ఆవిధంగా రెండు నిమిషాలు ముందర పూర్తి అవుతుంది
కాని కత్తెర జిగురు ట్యూబ్ ల వను వెనక్కి పెట్టడం అశ్రద్ధ చేస్తాం
మల్లి వాటి అవసరం పడ్డప్పుడు అవి ఎక్కడ ఉన్నాయో వెతుక్కోవటం లో అరగంట వృధా అయి ఆ పని ఆలస్యం అవుతుంది
అదా చేసింది 2 నిముషాలు వృధా చేసింది 30 నిముషాలు !
ప్రతి వస్తువుని దాని స్థలం లో వెంక్కీ పెట్టడము కుడా క్రమ శిక్షణే !

Written by kavanasarma

April 28, 2015 at 11:39 pm

Posted in Uncategorized

%d bloggers like this: