ఆచార్య తంగిరాల సుబ్బారావు గారికి 80 నిండి న సందర్భం
మార్చ్ 29 న ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ లో శ్రీ కృష్ణ రసజ్ఞ , తెలుగు సాంస్కృతిక సమితి జమిలిగా తంగిరాల వారి 81 వ పుట్టిన రోజు జరిపాయి కుర్చీలో కూర్చున్నది వారే స్వాగతం పలుకుతున్నది నేను రెండో చిత్రం లో నా పక్కనున్నది ( సత్తిరాజు ) శంకర్ ( నారాయణ ) ప్రముఖ రూప చిత్రకారుడు
మా ఇద్దరికీ ఆరోజు సుబ్బారావు గారు సన్మానం చేయించటం ఒక నూతన పద్ధతిలో భాగం
ఆ రోజు న ఆయన శిష్యగణం సుబ్బారావు గారికి ఘనంగా సన్మానం చేసింది
ఆ బొమ్మలేవి ఇందులో లేక పోవటానికి కారణం ఆయన అవి నాకు ఇవ్వకపోవటమే!
Advertisements
Leave a Reply